- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాణి వయ్యారాలు.. ఫొటోషూట్‌లో గ్లామర్ షో
by Shyam |
<p>దిశ, సినిమా: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్’లో నటించిన తర్వాత హీరోయిన్ వాణికపూర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. అప్పుడప్పుడు పలు వాణిజ్య ప్రకటనల్లో తళుక్కుమన్న భామ.. ఇటీవల బికినీ బీచ్ ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరలయ్యాయి. ఇక తాజాగా ఓ ఫొటోషూట్ కోసం సిల్వర్ వేర్‌లో పోజిచ్చిన హాట్ పిక్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన వాణి.. తన గ్లామర్ లుక్‌తో హీట్ పుట్టిస్తోంది. వాణికపూర్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ […]</p>

X
దిశ, సినిమా: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్’లో నటించిన తర్వాత హీరోయిన్ వాణికపూర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. అప్పుడప్పుడు పలు వాణిజ్య ప్రకటనల్లో తళుక్కుమన్న భామ.. ఇటీవల బికినీ బీచ్ ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరలయ్యాయి. ఇక తాజాగా ఓ ఫొటోషూట్ కోసం సిల్వర్ వేర్‌లో పోజిచ్చిన హాట్ పిక్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన వాణి.. తన గ్లామర్ లుక్‌తో హీట్ పుట్టిస్తోంది. వాణికపూర్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’, ‘షంషేరా, చండీఘర్ కరే ఆశికి’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్‌గా కనిపించనుండగా.. తెలుగులో నేచురల్ స్టార్ నానితో ‘ఆహాకళ్యాణం’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘బ్యాండ్ బాజా బారాత్’ రీమేక్.
Next Story






