- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాశ్వాన్ మృతి పట్ల వీహెచ్ సంతాపం
by Shyam |
<p>దిశ,సిద్దిపేట: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి పట్ల వి.హనుమంత రావు సంతాపం తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పాశ్వాన్ లేని లోటును ఎవరూ పూడ్చలేరని తెలిపారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటు అని వ్యాఖ్యానించారు. తాను ఓ స్నేహితుడిని, సహచరుడిని, పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయానని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.</p>

X
దిశ,సిద్దిపేట: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి పట్ల వి.హనుమంత రావు సంతాపం తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పాశ్వాన్ లేని లోటును ఎవరూ పూడ్చలేరని తెలిపారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటు అని వ్యాఖ్యానించారు. తాను ఓ స్నేహితుడిని, సహచరుడిని, పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయానని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Next Story






