- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: ఉత్తమ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైందని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సే అని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తదన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఆయన సూచించారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ రోజుకు 11 టీఎంసీలు దోచుకుపోతోందని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదంటూ మండిపడ్డారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైందని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సే అని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తదన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఆయన సూచించారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ రోజుకు 11 టీఎంసీలు దోచుకుపోతోందని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదంటూ మండిపడ్డారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
Next Story






