- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తా : ట్రంప్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి బారిన పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, అలాంటిది ఏమీ లేదని అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్ అభిమానులు, మద్దతుదారులకు అభివాదం చేశారు. త్వరలోనే తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకుని తిరిగి వస్తానని చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఇవాళ ఆయన్ను డిశ్చార్జి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి బారిన పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, అలాంటిది ఏమీ లేదని అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్ అభిమానులు, మద్దతుదారులకు అభివాదం చేశారు. త్వరలోనే తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకుని తిరిగి వస్తానని చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఇవాళ ఆయన్ను డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story






