- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిబంధనలకు లోబడే UPSC ఫలితాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్:`ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలపై వస్తున్న విమర్శలపై యూపీఎస్సీ స్పందించింది. భర్తీ చేయదలచిన ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై యూపీఎస్సీ స్పందిస్తూ .. సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు -2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను విడుదల చేశామని ప్రకటించింది. 927 ఖాళీలకు గాను తొలి విడతగా 829 మంది అభ్యర్థుల ఫలితాల జాబితాను ప్రకటించామని స్పష్టంచేసింది. మిగతావి త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్:'ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలపై వస్తున్న విమర్శలపై యూపీఎస్సీ స్పందించింది. భర్తీ చేయదలచిన ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.
దీనిపై యూపీఎస్సీ స్పందిస్తూ .. సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలు -2019కు అనుగుణంగా రిజర్వ్ జాబితాను విడుదల చేశామని ప్రకటించింది. 927 ఖాళీలకు గాను తొలి విడతగా 829 మంది అభ్యర్థుల ఫలితాల జాబితాను ప్రకటించామని స్పష్టంచేసింది. మిగతావి త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ తెలిపింది.
Next Story






