- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసంద్రంలా మారిన మేడారం
by Shyam |
<p> మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరారు. ఈ అపురూప దృశ్యాన్ని చూడడానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. నేడు, రేపు సమక్క, సారలమ్మ గద్దెలపై దర్శనం ఇవ్వనున్నారు. శనివారం వనప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. కాగా, ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ మేడారం జాతరకు రానున్నారు.</p>
మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరారు. ఈ అపురూప దృశ్యాన్ని చూడడానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. నేడు, రేపు సమక్క, సారలమ్మ గద్దెలపై దర్శనం ఇవ్వనున్నారు. శనివారం వనప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. కాగా, ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ మేడారం జాతరకు రానున్నారు.
Next Story






