- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూ.రామ్‌చరణ్ ఎప్పుడు.. ఆ అవసరం లేదంటూ ఉపాసన సీరియస్
<p>దిశ, వెబ్‌డెస్క్: పర్సనల్ లైఫ్‌పై యాంకర్ అడిగిన ప్రశ్నకు మెగా కోడలు ఉపాసన ఘాటు సమాధానం ఇచ్చింది. తాజాగా ఓ మీడియా చానల్ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె అసహనానికి గురయ్యారు. జూనియర్ రామ్ చరణ్, జూనియర్ ఉపాసన ఎప్పుడంటూ అభిమానులు ఆతృతగా ఎదరుచూస్తున్నారు.. పిల్లలపై సమాధానం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. ఉపాసన కాస్త సీరియస్ అయింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై ఎన్నొన్నో పుకార్లు వస్తుంటాయి. ఏదోదో అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నేను ఈ విషయంపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పర్సనల్ లైఫ్‌పై యాంకర్ అడిగిన ప్రశ్నకు మెగా కోడలు ఉపాసన ఘాటు సమాధానం ఇచ్చింది. తాజాగా ఓ మీడియా చానల్ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె అసహనానికి గురయ్యారు. జూనియర్ రామ్ చరణ్, జూనియర్ ఉపాసన ఎప్పుడంటూ అభిమానులు ఆతృతగా ఎదరుచూస్తున్నారు.. పిల్లలపై సమాధానం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. ఉపాసన కాస్త సీరియస్ అయింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై ఎన్నొన్నో పుకార్లు వస్తుంటాయి. ఏదోదో అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నేను ఈ విషయంపై స్పందిస్తే హల్‌చల్ చేస్తారు. స్పందించకపోయినా ఏదో ఒకటి ప్రచారం చేస్తుంటారు. చేసేవాళ్లు ఏది చేసుకున్న మేము పట్టించుకోము.. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ చెబుతానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరోనా సమయంలో ఉన్నామని.. ఒకరికి మరొకరు సహాయ పడాలంటూ ఉపాసన హితవు పలికింది.
- Tags
- cinema
Next Story






