- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీ ఆరోగ్య మంత్రికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: యూపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి కుటంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు శనివారం విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా, యూపీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,529 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,000కు చేరింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: యూపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి కుటంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు శనివారం విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా, యూపీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,529 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,000కు చేరింది.
Next Story






