- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరుగురు 'తబ్లిగీ' సభ్యులపై ఎన్ఎస్ఏ
by Shamantha N |
<p>లక్నో: వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ సభ్యులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దేశ భద్రత చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద ఎటువంటి అభియోగాలు మోపకుండానే ఏడాదిపాటు నిర్బంధించో అవకాశముంటుంది. కరోనా వైరస్ చెకప్ కోసం ఈ ఆరుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గజియాబాద్ లో ఎంఎంజి జిల్లా ఆసుపత్రిలో నర్సులతో ఆ ఆరుగురు తప్పుగా వ్యవహరించాలని ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర సీఎం […]</p>

X
లక్నో: వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ సభ్యులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దేశ భద్రత చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద ఎటువంటి అభియోగాలు మోపకుండానే ఏడాదిపాటు నిర్బంధించో అవకాశముంటుంది. కరోనా వైరస్ చెకప్ కోసం ఈ ఆరుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గజియాబాద్ లో ఎంఎంజి జిల్లా ఆసుపత్రిలో నర్సులతో ఆ ఆరుగురు తప్పుగా వ్యవహరించాలని ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అటువంటి వారిని క్షమించరాదని, డ్యూటీలోని మహిళా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం నేరమని పేర్కొన్నారు. వారిపై దేశ భద్రత చట్టాన్ని ప్రయోగించేందుకు ఆదేశించినట్లు తెలిపారు.
Tags: NSA, Tablighi jamaat, UP govt, slapped, yogi adityanath
Next Story






