గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-02 04:03:11  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ పరిధిలోని ఓ రహదారిపై బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న బండ్లమోటు పోలీసులు వెంటనే బొల్లాపల్లి మండలం వెల్లటూరు &#8211; సరికొండ పాలెం మధ్య మార్గంలో గల రోడ్డుపై ఆ మహిళ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొహంపై రక్తపు మరకలు ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ పరిధిలోని ఓ రహదారిపై బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న బండ్లమోటు పోలీసులు వెంటనే బొల్లాపల్లి మండలం వెల్లటూరు – సరికొండ పాలెం మధ్య మార్గంలో గల రోడ్డుపై ఆ మహిళ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొహంపై రక్తపు మరకలు ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story