- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాళం వేసిన స్కూల్లో మహిళ మృతదేహం
<p>దిశ, హైదరాబాద్: అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోల్నాక సెయింట్ అంబర్ స్కూలులో గురువారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. అయితే స్కూలు గేటుకు తాళాలు వేసి ఉన్నప్పటికీ అందులో మహిళ మృతదేహం లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూల్ పక్క బిల్డింగ్‌ల్లో నివసించే కుటుంబాలకు దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న […]</p>

X
దిశ, హైదరాబాద్: అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోల్నాక సెయింట్ అంబర్ స్కూలులో గురువారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. అయితే స్కూలు గేటుకు తాళాలు వేసి ఉన్నప్పటికీ అందులో మహిళ మృతదేహం లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూల్ పక్క బిల్డింగ్‌ల్లో నివసించే కుటుంబాలకు దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






