- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసుపునీళ్లు చల్లాడు.. ఆమె స్పృహ కోల్పోగానే…
<p>దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో మహిళకి టోకరా వేసి గొలుసు కొట్టేశాడు మాయగాడు. ఉదయం భిక్షాటనకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి గ్రామానికి చెందిన మంచికట్ల రజిత అనే మహిళకు మాయ మాటలు చెప్పి ఆమెపై పసుపునీళ్లు చల్లాడు. ఆమె స్పృహ కోల్పోయాక మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసు తీసుకుని ఉడాయించాడు. బాధితురాలు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో మహిళకి టోకరా వేసి గొలుసు కొట్టేశాడు మాయగాడు. ఉదయం భిక్షాటనకు వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి గ్రామానికి చెందిన మంచికట్ల రజిత అనే మహిళకు మాయ మాటలు చెప్పి ఆమెపై పసుపునీళ్లు చల్లాడు.
ఆమె స్పృహ కోల్పోయాక మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసు తీసుకుని ఉడాయించాడు. బాధితురాలు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఏమర్థమవుతోంది…? మన దేశంలో ఉన్న మూఢనమ్మకాల వలన కేటుగాళ్లు ఇలా రెచ్చిపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని గ్రహించి అప్రమత్తంగా మెలగాలి.
Next Story






