- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమీర్‌పేట్ బిగ్‌బజార్ వద్ద మృతదేహం లభ్యం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద మృతదేహం కలకలం సృష్టించింది. పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద మృతదేహం కలకలం సృష్టించింది. పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story






