Budget2026: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌కు గుడ్ న్యూస్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-01 06:21:46  IST  )

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ వినిపించారు.

Budget2026: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌కు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ వినిపించారు. తూర్పున డాంగ్‌కునిని పశ్చిమాన సూరత్‌కు అనుసంధానిస్తూ కొత్త ప్రత్యేకమైన సరుకు రవాణా కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పర్యావరణపరంగా నష్టం రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.


Read More..

హైదరాబాద్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన

Next Story