- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు నగరానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
<p>దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ప్రచార జోరును పెంచింది. ఇందులో భాగంగా పలువురు అగ్రనేతలను ప్రచారానికి తీసుకువస్తోంది. కాగా, నేడు హైదరాబాద్కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షులరాలు వనతి శ్రీనివాసన్.. నేటి నుంచి రెండు రోజుల పాటు నగరంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీన యూపీ సీఎం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ప్రచార జోరును పెంచింది. ఇందులో భాగంగా పలువురు అగ్రనేతలను ప్రచారానికి తీసుకువస్తోంది. కాగా, నేడు హైదరాబాద్కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షులరాలు వనతి శ్రీనివాసన్.. నేటి నుంచి రెండు రోజుల పాటు నగరంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా గ్రేటర్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 29న నగరానికి హోం మంత్రి అమిత్ షా రానున్నారు.
Next Story






