కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్‌కు కరోనా పాజిటివ్

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. &#8216;నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. గత కొద్దిరోజుల్లో నన్ను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోండి&#8217; అని ఆయన ట్వీట్ చేశారు.</p>

కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. గత కొద్దిరోజుల్లో నన్ను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోండి’ అని ఆయన ట్వీట్ చేశారు.

Next Story