- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల తీరుపై కేంద్ర మంత్రి అసహనం
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: చర్చల్లో రైతుల తీరుపై కేంద్ర మంత్రి తోమర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని మీడియాకు చెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రైతులు తమ నిర్ణయాన్ని సమావేశంలోనే చెప్పాలని మంత్రి తోమర్ చెప్పారు. సమావేశంలో చెప్పకుండా మీడియాకు చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. రైతులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తోమర్ మండి పడ్డారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: చర్చల్లో రైతుల తీరుపై కేంద్ర మంత్రి తోమర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని మీడియాకు చెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రైతులు తమ నిర్ణయాన్ని సమావేశంలోనే చెప్పాలని మంత్రి తోమర్ చెప్పారు. సమావేశంలో చెప్పకుండా మీడియాకు చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. రైతులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తోమర్ మండి పడ్డారు.
Next Story






