- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రికి కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో కేంద్రమంత్రి అశ్వినీకుమార్ చౌబే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. సోమవారం సల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని కేంద్రమంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలని, లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి కరోనా బారిన పడ్డారు. కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో కేంద్రమంత్రి అశ్వినీకుమార్ చౌబే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. సోమవారం సల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని కేంద్రమంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలని, లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Next Story






