అజయ్ భల్లా పదవీకాలం పెంపు

39

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలం పెంచుతూ… కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు పెంచుతూ… ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వచ్చే నవంబర్ 30తో అజయ్ భల్లా పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే.