- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు చెన్నైలో అమిత్ షా పర్యటన
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం పర్యటించనున్నారు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్న వ్యూహాల్లో భాగంగానే నేడు అమిత్ షా పర్యటన జరుగనుంది. బీజేపీ ఇప్పటికే స్థానిక అన్నాడీఎంకే పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా సంగతి తెలిసిందే. అంతేగాకుండా బీజేపీలో కలిసి పనిచేయాలని అన్నాడీఎంకే కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం పర్యటించనున్నారు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్న వ్యూహాల్లో భాగంగానే నేడు అమిత్ షా పర్యటన జరుగనుంది. బీజేపీ ఇప్పటికే స్థానిక అన్నాడీఎంకే పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా సంగతి తెలిసిందే. అంతేగాకుండా బీజేపీలో కలిసి పనిచేయాలని అన్నాడీఎంకే కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
Next Story






