- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోలుకున్న అమిత్ షా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. కొద్దిరోజుల కింద కరోనా బారిన పడిన ఆయన.. పూర్తిగా కోలుకున్నారని, ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడ్డారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. త్వరలోనే అమిత్ షాను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అమిత్ షా చికిత్స పొందుతున్న క్రమంలోనే అలసట, ఛాతినొప్పి రావడంతో ఈనెల 18న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. కొద్దిరోజుల కింద కరోనా బారిన పడిన ఆయన.. పూర్తిగా కోలుకున్నారని, ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడ్డారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. త్వరలోనే అమిత్ షాను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అమిత్ షా చికిత్స పొందుతున్న క్రమంలోనే అలసట, ఛాతినొప్పి రావడంతో ఈనెల 18న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
Next Story






