- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయండి : కేంద్రం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 12 రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో 46 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించినట్టు తెలిపారు. కేసులు పెరుగుతున్న చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా కట్టడి చేయాలని ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచడంతో పాటు టీకా పంపిణీ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 12 రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో 46 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించినట్టు తెలిపారు.
కేసులు పెరుగుతున్న చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా కట్టడి చేయాలని ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచడంతో పాటు టీకా పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు.
Next Story






