- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీకాల పంపిణీలో భారత్‌దే మొదటి స్థానం: కేంద్రం
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఒక రోజు టీకాల పంపిణీలో భారత్‌దే మొదటి స్థానం అని కేంద్రం తెలిపింది. యూకే,ఫ్రాన్స్, అమెరికాను భారత్ అధిగమించిందని వెల్లడించింది. దేశంలో తొలిరోజు 2,07,229 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చామని చెప్పింది. రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు పేర్కొంది. ఈ రోజు 17,072 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. రెండ్రోజుల్లో 2,24,301 మందికి కొవిడ్ టీకాలు వేసినట్టు వెల్లడించింది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఒక రోజు టీకాల పంపిణీలో భారత్‌దే మొదటి స్థానం అని కేంద్రం తెలిపింది. యూకే,ఫ్రాన్స్, అమెరికాను భారత్ అధిగమించిందని వెల్లడించింది. దేశంలో తొలిరోజు 2,07,229 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చామని చెప్పింది. రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు పేర్కొంది. ఈ రోజు 17,072 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. రెండ్రోజుల్లో 2,24,301 మందికి కొవిడ్ టీకాలు వేసినట్టు వెల్లడించింది.
Next Story






