- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా ప్యాకేజీ వివరాలను ఈ సమావేశంలో మంత్రి వెల్లడించనున్నారు. ఇప్పటికే 4 విడతల్లో ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించింది. తొలి విడతలో 16, రెండో విడత-9, మూడో విడత-11, నాలుగో విడత-8 అంశాలపై ప్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించింది. మొత్తం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని ప్రకటించిన విషయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా ప్యాకేజీ వివరాలను ఈ సమావేశంలో మంత్రి వెల్లడించనున్నారు. ఇప్పటికే 4 విడతల్లో ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించింది. తొలి విడతలో 16, రెండో విడత-9, మూడో విడత-11, నాలుగో విడత-8 అంశాలపై ప్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించింది. మొత్తం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






