- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏపీలో కేంద్రమంత్రి పర్యటన..
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీలో ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఆమె మొదట చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. విజయ వాడ పర్యటనలో భాగంగా ఆమె ఏపీకి రానున్నారు. గన్నవరం నియోజక వర్గంలోని అడివి నెక్కవల్లిలోని గూడవల్లి సర్కిల్ వద్ద వున్న వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులో ఆమె మాట్లాడనున్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఏపీలో ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఆమె మొదట చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. విజయ వాడ పర్యటనలో భాగంగా ఆమె ఏపీకి రానున్నారు. గన్నవరం నియోజక వర్గంలోని అడివి నెక్కవల్లిలోని గూడవల్లి సర్కిల్ వద్ద వున్న వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులో ఆమె మాట్లాడనున్నారు.
Next Story






