- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తరగతులకు అకడమిక్ క్యాలెండర్ విడుదల
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆరు నుంచి ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. వచ్చే రెండు నెలల కోసం ఉద్దేశించిన ఈ క్యాలెండర్‌ను విడుల చేసినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీరికి నాలుగువారాల కోసం అకడమిక్ క్యాలెండర్‌ను ఇటీవలే విడుదల చేశామని తెలిపారు. ఈ క్యాలెండర్ ఆన్‌లైన్ బోధనపై సమగ్ర వివరాలను వివరిస్తుంది. కొవిడ్ 19 సవాల్‌ను అధిగమించి ఆన్‌లైన్‌లో విద్యాబోధన ద్వారా సత్ఫలితాలు సాధించడానికి […]</p>

X
న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆరు నుంచి ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. వచ్చే రెండు నెలల కోసం ఉద్దేశించిన ఈ క్యాలెండర్‌ను విడుల చేసినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
వీరికి నాలుగువారాల కోసం అకడమిక్ క్యాలెండర్‌ను ఇటీవలే విడుదల చేశామని తెలిపారు. ఈ క్యాలెండర్ ఆన్‌లైన్ బోధనపై సమగ్ర వివరాలను వివరిస్తుంది. కొవిడ్ 19 సవాల్‌ను అధిగమించి ఆన్‌లైన్‌లో విద్యాబోధన ద్వారా సత్ఫలితాలు సాధించడానికి విద్యార్థులు, బోధకులు, పేరెంట్స్‌కు ఈ క్యాలెండర్ సహకరిస్తుందని తెలిపారు.
Next Story






