- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కరోనా బారినపడ్డారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారని ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించారు. ఇటీవలే తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారు వెంటనే జాగ్రత్తలు తీసుకుని కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రానా విద్యా శాఖలో పనులకు ఆటంకం కలగదని, జాగ్రత్తలు తీసుకుంటు విధులు నిర్వర్తిస్తానని వివరించారు. ఇటీవలే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.</p>

X
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కరోనా బారినపడ్డారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారని ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించారు. ఇటీవలే తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారు వెంటనే జాగ్రత్తలు తీసుకుని కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రానా విద్యా శాఖలో పనులకు ఆటంకం కలగదని, జాగ్రత్తలు తీసుకుంటు విధులు నిర్వర్తిస్తానని వివరించారు. ఇటీవలే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story






