- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Batti.Sumithra |
<p>దిశ, నల్గొండ: మిర్యాలగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ పాత రేకుల షెడ్లో అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు.</p>
X
దిశ, నల్గొండ: మిర్యాలగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ పాత రేకుల షెడ్లో అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
Next Story






