- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేటలో విషాదం.. చెరువులో మృతదేహాలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. సద్దల చెరువులో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం రేపాయి. చెరువులో తెలియాడుతున్న ఓ మహిళ, మరో బాలిక మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ఇద్దరు కలిసే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. సద్దల చెరువులో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం రేపాయి. చెరువులో తెలియాడుతున్న ఓ మహిళ, మరో బాలిక మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ఇద్దరు కలిసే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






