- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి దుండగులు.. జై భవాని షాప్‌లో ఏం చేశారంటే ?
by Nalla Sampath Reddy |
<p>దిశ,మేడ్చల్ టౌన్: కిరాణం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని జై భవాని కిరణ షాపులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో కిరాణ దుకాణంలోని సుమారు 40వేళా నగదు,40 తులాల వెండి దొంగలించినట్లు దుకాణం యజమాని తెలిపారు. అలాగే శ్రీ మాత బంగారం దుకాణంలో దొంగతనానికి విఫల యత్నం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా గుండ్లపోచంపల్లిలో దొంగల తిరుగుతున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దుకాణంలో దొగతనం […]</p>

X
దిశ,మేడ్చల్ టౌన్: కిరాణం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని జై భవాని కిరణ షాపులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో కిరాణ దుకాణంలోని సుమారు 40వేళా నగదు,40 తులాల వెండి దొంగలించినట్లు దుకాణం యజమాని తెలిపారు. అలాగే శ్రీ మాత బంగారం దుకాణంలో దొంగతనానికి విఫల యత్నం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా గుండ్లపోచంపల్లిలో దొంగల తిరుగుతున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దుకాణంలో దొగతనం జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. దొంగతనం దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






