- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
5.5లక్షల ఉద్యోగాలిచ్చాం : చంద్రబాబు
<p>టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.5లక్షల ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… మూడు రాజధానుల ఆలోచన రాష్ర్టానికి మరణ శాసనం లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ఇలాగైతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.</p>
టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.5లక్షల ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… మూడు రాజధానుల ఆలోచన రాష్ర్టానికి మరణ శాసనం లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ఇలాగైతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.

Next Story






