- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం’’
by Ramesh Goud |
<p> జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ఎదుట 15రోజులుగా డ్రయినేజీ పొంగి పొర్లుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డాడు. 15రోజులుగా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారుల్లో పట్టింపు లేదని తెలిపారు. రాష్ర్టమంతా వైరల్ ఫీవర్లుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోలన నిర్వహిస్తామన్నారు.</p>

X
జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ఎదుట 15రోజులుగా డ్రయినేజీ పొంగి పొర్లుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డాడు. 15రోజులుగా స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారుల్లో పట్టింపు లేదని తెలిపారు. రాష్ర్టమంతా వైరల్ ఫీవర్లుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోలన నిర్వహిస్తామన్నారు.
Next Story






