- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం : చిన్నారిని చిదిమేసిన మేన మామ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమగా చూసుకోవాల్సిన మేనమామ మూడేళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేసిన ఘటన జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం పెంగవలో శనివారం చోటు చేసుకుంది. చిన్నారిని హత్య చేసి అనంతరం నిందితుడు వినోద్ పారిపోయాడు. దీంతో ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారిలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమగా చూసుకోవాల్సిన మేనమామ మూడేళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేసిన ఘటన జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం పెంగవలో శనివారం చోటు చేసుకుంది. చిన్నారిని హత్య చేసి అనంతరం నిందితుడు వినోద్ పారిపోయాడు. దీంతో ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- murder
Next Story






