- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ఇంట్లో మామ, కోడలు ఉరేసుకుని ఆత్మహత్య
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి జిల్లాలో మోటకొండూరులో విషాదం చోటు చేసుకుంది. తన భర్త మరో వివాహం చేసుకున్నాడని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోడలి ఆత్మహత్యకు భయానికి లోనైన మామ కూడా అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మోటకొండూరులో మారయ్య అనే వ్యక్తి కొడుకు మరో వివాహం చేసుకున్నాడు. దీంతో కొడుకు భార్య మొదటి భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కోడలి ఆత్మహత్యకు భయానికి లోనైన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి జిల్లాలో మోటకొండూరులో విషాదం చోటు చేసుకుంది. తన భర్త మరో వివాహం చేసుకున్నాడని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోడలి ఆత్మహత్యకు భయానికి లోనైన మామ కూడా అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మోటకొండూరులో మారయ్య అనే వ్యక్తి కొడుకు మరో వివాహం చేసుకున్నాడు. దీంతో కొడుకు భార్య మొదటి భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కోడలి ఆత్మహత్యకు భయానికి లోనైన మామ మారయ్య కూడా అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






