- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, తాండూర్: తాండూరు మండలం గుండ్లమడుగు తండాలో అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు మండలం గుండ్లమడుగు తండాలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. తండాకు చెందిన రాథోడ్ అనిత(23)ను గత కొన్ని రోజుల నుంచి అత్త, ఆడపడుచు వేధింపులకు గురిచేస్తున్నారని, దీంతో మనస్థాపానికి గురైన అనిత పురుగుల ముందు సేవించి ఆత్మహత్య కు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి […]</p>

X
దిశ, తాండూర్: తాండూరు మండలం గుండ్లమడుగు తండాలో అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు మండలం గుండ్లమడుగు తండాలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. తండాకు చెందిన రాథోడ్ అనిత(23)ను గత కొన్ని రోజుల నుంచి అత్త, ఆడపడుచు వేధింపులకు గురిచేస్తున్నారని, దీంతో మనస్థాపానికి గురైన అనిత పురుగుల ముందు సేవించి ఆత్మహత్య కు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ మేరకు కరణ్‌కోట్ ఎస్సై ఏడు కొండలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






