- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో భార్య మృతి.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
<p>దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన భార్య మల్లమ్మ(60) మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన భర్త మారారెడ్డి(65), వ్యవసాయ బావి వద్ద గురువారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. కాగా, భార్య మల్లమ్మను మారారెడ్డే పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఆ భయంతోనే ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన భార్య మల్లమ్మ(60) మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన భర్త మారారెడ్డి(65), వ్యవసాయ బావి వద్ద గురువారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. కాగా, భార్య మల్లమ్మను మారారెడ్డే పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఆ భయంతోనే ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






