- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే గండ్రకు అల్టిమేటం
<p>దిశ, పరకాల: శాయంపేట మండలాన్ని పరకాల రెవెన్యూ డివిజన్‌లో కలపాలని గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రెండు రోజుల్లో స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని శాయంపేట అఖిలపక్ష నేతలు ఎమ్మెల్యేకు అల్టిమేటం జారీ చేశారు. లేనట్లయితే రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు అంకేశ్వరపు ఐలయ్య అన్నారు. ఈ సందర్భంగా జరిగిన […]</p>

X
దిశ, పరకాల: శాయంపేట మండలాన్ని పరకాల రెవెన్యూ డివిజన్‌లో కలపాలని గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రెండు రోజుల్లో స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని శాయంపేట అఖిలపక్ష నేతలు ఎమ్మెల్యేకు అల్టిమేటం జారీ చేశారు. లేనట్లయితే రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు అంకేశ్వరపు ఐలయ్య అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మగ్గం సుమన్, అరికెల దేవయ్య, మారపెల్లి కాంత్ కుమార్, మొగిలి, పెంబర్తి భారత్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- mla gandla
Next Story






