- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో వీరంగం.. నడిరోడ్డుపై యువకులు చేసిన పని చూస్తే
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రియ డీలక్స్ రోడ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో స్థానికంగా ఉన్న వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ యువకులను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రియ డీలక్స్ రోడ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో స్థానికంగా ఉన్న వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ యువకులను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story






