- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట సమీపంలో స్కూటర్‌ను గ్యాస్ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌మీద వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు చింతారెడ్డిపాలెంకు చెందిన వారని తెలుస్తోంది. అయితే, తెలిసిన వారి అంత్యక్రియలకు వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్‌ను […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట సమీపంలో స్కూటర్‌ను గ్యాస్ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌మీద వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు చింతారెడ్డిపాలెంకు చెందిన వారని తెలుస్తోంది. అయితే, తెలిసిన వారి అంత్యక్రియలకు వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Tags
- dead
Next Story






