- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంటు షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు సీతారామాంజనేయులు, చిన్న అనిల్ కుమార్‌గా గుర్తించారు. కూలీలు పొలంలో మందు పిచికారి చేయడానికి వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు సీతారామాంజనేయులు, చిన్న అనిల్ కుమార్‌గా గుర్తించారు. కూలీలు పొలంలో మందు పిచికారి చేయడానికి వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






