- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అంతేగాకుండా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 11 నెలల చిన్నారి రితిక ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అంతేగాకుండా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 11 నెలల చిన్నారి రితిక ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






