- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేసీబీ, కారు ఢీ.. ఇద్దరు దుర్మరణం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: యూసుఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీ-కారు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం స్థానిక ఆసుపత్రికి తరలించారు.</p>
దిశ, వెబ్ డెస్క్: యూసుఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీ-కారు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Next Story






