- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. హాట్ టాపిక్‌గా థర్డ్ జెండర్ల జోడి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు థర్డ్ జెండర్లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రియో చక్రవర్తి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో స్థిరపడ్డారు. పంజాబ్ కు చెందిన అభయ్ అమెజాన్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి నగర శివారులో పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకొన్నారు. ట్రాన్స్ ఉమన్ సోఫియా డేవిడ్ వీరిద్దరికీ పెండ్లి పెద్దగా వ్యవహరించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు థర్డ్ జెండర్లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రియో చక్రవర్తి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో స్థిరపడ్డారు. పంజాబ్ కు చెందిన అభయ్ అమెజాన్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి నగర శివారులో పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకొన్నారు. ట్రాన్స్ ఉమన్ సోఫియా డేవిడ్ వీరిద్దరికీ పెండ్లి పెద్దగా వ్యవహరించారు.
Next Story






