- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంకాలం జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను ఆర్మీ బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. డిసెంబర్ 13న సోపోర్ పోలీసు పోస్టుపై గ్రనేడ్ దాడి జరిపింది వీరేనని ఆర్మీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంకాలం జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను ఆర్మీ బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. డిసెంబర్ 13న సోపోర్ పోలీసు పోస్టుపై గ్రనేడ్ దాడి జరిపింది వీరేనని ఆర్మీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story






