- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు రివార్డు నక్సల్స్ అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఇద్దరు రివార్డు నక్సల్స్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అందులో ఒక మహిళా నక్సలైట్ ఉన్నారు. కిరండల్ పోలీస్‌స్టేషన్ పరిథిలో డీఆర్‌జీ, సీఏఎఫ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆల్నార్ అడవుల్లో ఇద్దరు నక్సల్స్ వారికి తారసపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఒకరు ప్లాటూన్ నంబర్ 24కు చెందిన నక్సలైట్ సుక్కీ, మరొకరు జన మిలీషియా సభ్యుడు పొడియాగా గుర్తించారు సుక్కీపై […]</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఇద్దరు రివార్డు నక్సల్స్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అందులో ఒక మహిళా నక్సలైట్ ఉన్నారు. కిరండల్ పోలీస్‌స్టేషన్ పరిథిలో డీఆర్‌జీ, సీఏఎఫ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆల్నార్ అడవుల్లో ఇద్దరు నక్సల్స్ వారికి తారసపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఒకరు ప్లాటూన్ నంబర్ 24కు చెందిన నక్సలైట్ సుక్కీ, మరొకరు జన మిలీషియా సభ్యుడు పొడియాగా గుర్తించారు సుక్కీపై రూ 2 లక్షలు, పొడియాపై రూ 1 లక్ష రివార్డు ఉన్నట్లు కిరండల్ పోలీసులు ప్రకటించారు.
Next Story






