- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చండూరు మండలంలో రెండు కేసులు
by B.Srinivas |
<p>దిశ, మునుగోడు: నల్గొండ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ పల్లెలకు సైతం పాకుతోంది. తాజాగా చండూరు మండల పరిధిలోని పుల్లెంల, బోడంగిపర్తి గ్రామాల్లో ఒక్కొ కేసు చొప్పునా నమోదైనట్లు చండూరు ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసేపనిలో పడ్డారు అధికారులు. చౌటుప్పల్ మండలంలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.</p>

X
దిశ, మునుగోడు: నల్గొండ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ పల్లెలకు సైతం పాకుతోంది. తాజాగా చండూరు మండల పరిధిలోని పుల్లెంల, బోడంగిపర్తి గ్రామాల్లో ఒక్కొ కేసు చొప్పునా నమోదైనట్లు చండూరు ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసేపనిలో పడ్డారు అధికారులు. చౌటుప్పల్ మండలంలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Next Story






