- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిటాల శ్రీరామ్‌పై రెండు కేసులు
by Vemula.Srinu Prasad |
<p>అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై రెండు పోలీస్ కేసులు నమోదయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. బత్తలపల్లి, రామగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రామగిరిలో ప్రసంగించారని మరో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. Tags : paritala sriram, anantapur, two […]</p>

X
అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై రెండు పోలీస్ కేసులు నమోదయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. బత్తలపల్లి, రామగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రామగిరిలో ప్రసంగించారని మరో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Tags : paritala sriram, anantapur, two police cases
Next Story






