- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం
<p>దిశ, మంథని: ఇసుక క్వారీకి వెళుతున్న ఇసుక లారీ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకపోవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. లారీ అదుపుతప్పి వరి కోత పనులు పరిశీలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన లారీ పొలంలో కూరుకుపోయింది. ఈ ఘటనలో బిట్టుపల్లి గ్రామానికి చెందిన చిలువేరు గట్టయ్య (60 ) అక్కడికక్కడే మరణించగా, దర్గుల రాజమల్లు (60) ఆసుపత్రికి తరలిస్తుండగా […]</p>

X
దిశ, మంథని: ఇసుక క్వారీకి వెళుతున్న ఇసుక లారీ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకపోవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. లారీ అదుపుతప్పి వరి కోత పనులు పరిశీలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన లారీ పొలంలో కూరుకుపోయింది. ఈ ఘటనలో బిట్టుపల్లి గ్రామానికి చెందిన చిలువేరు గట్టయ్య (60 ) అక్కడికక్కడే మరణించగా, దర్గుల రాజమల్లు (60) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






