- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తెనపల్లి ఒకటి.. బాపట్లలో మరొకటి
<p>దిశ, అమరావతి బ్యూరో: కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో పరీక్షలు వేగవంతం చేసేందుకు అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు ట్రూ నాట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గుంటూరు జిల్లాలో సత్తేనపల్లి, బాపట్లలోని ప్రభుత్వాస్పత్రిల్లో ఈ కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేయనున్నారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో పరీక్షలు వేగవంతం చేసేందుకు అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు ట్రూ నాట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గుంటూరు జిల్లాలో సత్తేనపల్లి, బాపట్లలోని ప్రభుత్వాస్పత్రిల్లో ఈ కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేయనున్నారు.
Next Story






