- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల మున్సిపాలిటీలో ఇద్దరు సస్పెండ్
<p>దిశ, జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్‌లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. ఆస్తుల మ్యూటేషన్ కోసం మున్సిపాలిటీకి వచ్చే వారి నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు రెండు రోజులు ఎంక్వేరి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఈ మేరకు శాఖ పరమైన […]</p>

X
దిశ, జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్‌లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. ఆస్తుల మ్యూటేషన్ కోసం మున్సిపాలిటీకి వచ్చే వారి నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు రెండు రోజులు ఎంక్వేరి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఈ మేరకు శాఖ పరమైన చర్యల్లో భాగంగా వరంగల్ ఆర్జేడీ వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషన్ మారుతీ ప్రసాద్ తెలిపారు.
Next Story






